యూపీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చెత్తాచెదారంపై ఓ యువకుడు కాస్త వెరైటీగా నిరసన తెలిపాడు. చెత్త కుప్ప దగ్గర ఫోటోలపై దోమతెర వేసి నిరసన తెలిపాడు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కౌన్సిలర్ ఫోటోలు పెట్టి చెత్తకుప్ప వద్ద నిరసన తెలిపాడు. ఈ ఘటన కాన్పూర్ లోని రతన్‌లాల్ నగర్ లో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa