పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలోని అమరావతి లోని అమరలింగేశ్వర దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి శివారెడ్డి తెలిపారు. కార్తీక సోమవారం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు. భక్తులకు అల్పాహారం భోజనార్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. సాయంత్రం భక్తులకు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa