ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా. మరో వైపు పర్యాటక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరుతో పాటు పర్యాటక కేంద్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.