Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Nov 14, 2022, 12:37 PM
పెండ్లిమర్రి మండలం పోలతల పుణ్యక్షేత్రం వెళ్లే దారి ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం 10 గంటలకు దాదాపు రెండు గంటల నుండి రాకపోకలకు అంతరాయం కలిగింది. కార్తీక సోమవారం కావడంతో భారీగా భక్తులు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.దారికి అడ్డుగా లారీ ఆగిపోవడంతో అంతరాయం ఏర్పడింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com