ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ వీసీల అపాయింట్ మెంట్ రద్దు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 12:38 PM

కేరళలో యూనివర్సిటీల వీసీల నియామకాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. కొన్నాళ్లుగా కేరళ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వీసీల అపాయింట్ మెంట్ పై వాగ్వాదం జరుగుతుంది. ఈ క్రమంలో కేరళ హైకోర్టు తీర్పు చర్చనీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com