యూపీలోని మెయిన్ పురి లోక్ సభ ఉపఎన్నికకు సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం వచ్చిన ఈ సందర్భం పట్ల విచారకరంగా ఉందని, మెయిన్ పురి ప్రజల అభివృద్ధికై ములాయం అడుగుజాడల్లో పార్టీ నడుస్తుందని తెలిపారు. కాగా, ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్ పురి లోక్ సభకు ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa