ఓబులవారిపల్లి మండల పరిధిలోని మంగంపేట ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్లో నెహ్రూ జయంతిని పురస్కరించుకుని సోమవారం నెహ్రూ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏపీ ఎండీసీ పబ్లిక్ స్కూల్లోని ప్రిన్సిపాల్ రేవతి చేతులమీదుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa