ఇందిరా గాంధీ అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లినప్పుడు రాజీవ్ గాంధీని కృష్ణ కలిశారు. ఆయనతో స్నేహం వల్లే కృష్ణ 1984లో కాంగ్రెస్ లో చేరారు. 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. 1991ఎన్నికల్లో ఏలూరు నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్య, ఏలూరులో ఓటమితో కృష్ణ రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ లో చేరినప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కృష్ణ పలు సినిమాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa