ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోలుకుంటారని ఆశించా: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 11:39 AM

సూపర్ స్టార్ కృష్ణ మరణం తనను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని ఆశించానని కానీ, ఇప్పుడు ఈ వార్త వినాల్సి వచ్చిందని చెప్పారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన కుమారుడు మహేశ్ బాబుకు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు తన తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com