ప్రపంచంలోనే అత్యంత విషపూరిత మొక్కను బ్రిటిష్ గార్డెన్ లోని ప్లవర్ బెడ్స్ లో గుర్తించారు. వాకింగ్ కు వెళ్లిన ఓ మహిళ ఈ మొక్కను గుర్తించినట్లు వేల్సన్ లైన్ తన నివేదికలో పేర్కొంది. దీన్ని సాధారణంగా కాస్టర్ ఆయిల్ ప్లాంట్ అని పిలుస్తారు. ఇందులో సైనేడ్ కంటే 6 వేల రెట్లు ఎక్కువ విషపూరిత పదార్థం ఉంటుందని పేర్కొంది. ఇది అత్యంత సాధారణ విషపూరిత మొక్కగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa