రోజూ ఒకే రకమైన ఫుడ్ తినడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఇంగ్లాండ్ కు చెందిన 13 ఏళ్ల బాలిక సియారో ఫ్రాంకో గత పదేళ్లుగా సాదా పాస్తా, క్రోసెంట్లను తింటూ బతికేస్తోంది. ఆమెకు 3 ఏళ్ల వయసప్పుడు సాధారణ ఆహారం ఇవ్వడంతో అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి ఇవే తింటోంది. బాలిక తల్లిదండ్రులు హిప్నోథెరపిస్ట్ ను సంప్రదించగా ఆయన ఈ విషయాన్ని షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa