క్రికెట్ దేవుడు సచిన్ సరిగ్గా ఇదే రోజున 2013లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 24 ఏళ్లు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ అనేక అవార్డులు, రివార్డులు పొందాడు. స్వదేశంలో వెస్టిండీస్ పై చివరి టెస్ట్ ఆడిన సచిన్ ఆ సందర్భంగా ఇచ్చిన స్పీచ్ క్రీడా లోకాన్ని కదిలించింది. సచిన్ తన కెరీర్ లో 34,357 పరుగులు చేశాడు. ఇప్పటికీ చాలా రికార్డులు తన ఖాతాలోనే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa