ప్రస్తుతం దేశంలోని మాజీ, సిట్టింగ్ ఎంపీల్లో 51 మంది, 71 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఈడీ కేసులున్నాయి. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులను విచారించేందుకు ఏర్పాటైన విజయ్ హన్స్ రాజ్ కమిటీ ఈ వివరాలను సుప్రీం కోర్టుకు తెలిపింది. అలాగే నేతలపై 121 సీబీఐ కేసులున్నాయని పేర్కొంది. అయితే తెలంగాణ సహా 9 హైకోర్టులు నాయకుల కేసుల వివరాలు పంపలేదని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa