నార్పల మండలం గడ్డంనాగేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రమేష్ నడిమిదొడ్డి వద్ద ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గురువారం విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్యదర్శి , ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి నేను అన్ని విధాలా అండగా ఉంటానని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa