కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామం బీసీ కాలనీలో గురువారం ఉదయం 6: 30 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొంటారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, నాయకులు, వాలంటీర్లు ప్రజలు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వైసిపి నాయకులు కోరారు.