భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచుల టీ20 సిరీస్ రేపటి నుంచి జరగనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి వెల్లింగ్టన్ లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు. ఈ నెల 20న రెండో టీ20, 22న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ఈ నెల 25 నుంచి జరగనుంది. ఈ నెల 25న మొదటి వన్డే, 27న రెండో వన్డే, 30న మూడో వన్డే జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa