ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర దర్యాప్తు సంస్థలపై మమత ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 11:19 AM

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర దర్యాప్తు సంస్థలపై విరుచుకుపడ్డారు. విపక్ష పార్టీలపై దూకుడుగా వ్యవహరిస్తున్న సంస్థలు.. బీజేపీ నేతల విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయని విమర్శించారు. అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన పత్రాల్లో పార్థా ఛటర్జీ పేరు ఉన్నందుకు ఆయనను అరెస్ట్‌ చేశారని.. మరి నిందితుడి ఇంట్లో దొరికిన పత్రాల్లో బీజేపీ నేత పేరు ఉంటే ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com