కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. గడ్కరీ షుగర్ లెవెల్స్ పడిపోయాయి. వైద్యుల బృందం ఘటనాస్థలికి చేరుకుని కేంద్ర మంత్రికి ప్రథమ చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమత ఆరా తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa