ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై జులుం ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఒడిశాలో ర్యాగింగ్ అంటూ కొందరు విద్యార్థులు ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అందరిముందు ముద్దులు పెడుతూ, ఆ దృశ్యాలను రికార్డు చేస్తూ హింసించారు. బినాయక్ ఆచార్య డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa