హనుమంతునిపాడు మండలం వేములపాడు ఘాట్ రోడ్డు లో అదుపుతప్పి లారీ బోల్తా పడిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే మండలంలోని వేములపాడు సమీపంలోని ఘాట్ రోడ్ లో సిమెంట్ మిక్సర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడక్కడ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనలు చేరుకున్న హనుమంతునిపాడు ఎస్ఐ కృష్ణ పావని కేసు నమోదు చేసి తర్వాత చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa