అన్నమయ్య జిల్లా రాయచోటీ పట్టణంలో శుక్రవారం ఉదయం ట్రాఫిక్ ఎస్ఐ గా శుక్రవారం జయా రాముడు బాధ్యతలు చేపట్టారు. వారికి ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి వాహణదారుడు సహకరించాలన్నారు. వ్యాపారస్తులు ఫూట్ పాత్ ల పై పాదచారులు నడిచి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా చూసుకోవలన్నారు. 18 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఈ సందర్బంగా వారు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa