గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్ మూలాపేట రామయ్య బడి నుండి నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ శనివారం సాయంత్రం ఐదు గంటలకు పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వై. ఎస్. ఆర్. సి. పి. కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొవాలని వారు కోరారు.