ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంప్రదాయ వస్త్రధారణలో ‘మోదీ’ లుక్ అదుర్స్!

national |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 03:10 PM

ప్రధాని మోదీ సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన వారణాసికి చేరుకున్నారు. అక్కడ ‘కాశీ తమిళ సంగమం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కాశీకి, తమిళనాడుకి మధ్య పురాతన నాగరికతకు సంబంధించిన విషయాలపై నెల రోజులు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ క్రమంలో మోదీ తమిళ సంప్రదాయ దుస్తులైన పంచె కట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com