మాజీ మంత్రి కొడాలి నాని చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడంపై టీడీపీ విమర్శలు చేసింది.'నీకు కరోనా వస్తే ఏపీలో కరోనాని భూస్థాపితం చేసిన జగన్ అనే వాక్సిన్ ఉండగా హైదరాబాదుకు పరుగెత్తావు, నీకు రోగమొస్తే ఏపీలో వైద్య రంగానికి పెద్దపీట వేసిన జగన్ ఉండగా మళ్ళీ పక్క రాష్ట్రానికి పరుగెత్తావు. జగన్ దగ్గర విశ్వాసం గల జీవిలా పడి ఉండే నీకే జగన్ మీద నమ్మకం లేదా? మరెందుకు ఈ పనికిమాలిన మాటలు?' అంటూ ట్వీట్ చేసింది.