విజయ్ హజారే టోర్నమెంట్ లో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్ లో జగదీశన్ వరుసగా 5 సెంచరీలు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నారాయణ్ జగదీశన్ తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు. ఒక సీజన్ లో ఇప్పటివరకు 4 సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ నాలుగేసి సెంచరీల చొప్పున చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa