కడప జిల్లాలో సోమవారం అల్పపీడ ప్రభావం ఏర్పడినది. సోమవారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో ఓ మోస్తరులు చలి తీవ్రత నెలకొన్నది. ఆకాశం మెగావృతమై నెలకొన్నది. అయితే జిల్లాలో ఉదయం 10: 40 వరకు ఎక్కడా కూడా వర్షాలు కురవలేదు. జిల్లాలో గత రెండు రోజులుగా చలి తీవ్రత నెలకున్నది. కడప జిల్లాకు భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రానున్న 48గంటల్లో ఉమ్మడి కడప జిల్లాలో అక్కడక్కడా భారీ, చాలాచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణం కేంద్రం తెలిపింది.