ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చింతపండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Nov 21, 2022, 11:59 AM

చింతపండు ఫైబర్, జీరో ఫ్యాట్ కంటెంట్‌ తో నిండి ఉంటుంది. దీనిలో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్‌ లు బరువు తగ్గేందుకు సహాయపడతాయి. చింతపండులో ఉండే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. చింతపండు మలబద్ధకం, కడుపు నొప్పికి చెక్ పెడుతుంది. చర్మ ఆరోగ్యానికి, మధుమేహ నియంత్రణకు కూడా బాగా పనిచేస్తుంది. చింతపండులోని ఫ్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో సహాయపడతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com