తన చెల్లెలితో ఎఫైర్ పెట్టుకున్నాడని వికాస్ గిరిని బిజినెస్ పార్ట్నర్ యూనస్ అన్సారీ అతి కిరాతకంగా 80 ముక్కలుగా నరికి చంపేశాడు. అనంతరం శరీర భాగాలను మధ్యప్రదేశ్ రేవాలోని దూధ్మతియా అడవిలో విసిరేశాడు. గతేడాది అక్టోబర్లో వికాస్ కనిపించడం లేదని కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఫిబ్రవరిలో అడవిలో అతడి ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 14న అన్సారీని అరెస్టు చేసి లోతుగా విచారించడంతో అతడు గురువారమే నేరాన్ని అంగీకరించాడు.