భీమిలి పద్మనాభం మండలం కోరాడ పంచాయతీ కి చెందిన చందక వరలక్ష్మి దీర్ఘకాలిక అనారోగ్యమైన మోకాళ్ళ కీళ్ళు కండరాలు నొప్పితో బాధపడుతుంటే ఆమెకు ప్రభుత్వం తరుపున హాస్పటల్ వైద్య ఖర్చులు నిమిత్తం వైస్ యంపిపి కోరాడ లక్ష్మణరావు అవంతి శ్రీనివాసరావు దృష్టిలో పెట్టగా శాసనసభ్యులు చొరవతో ఆమెకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 1, 20, 000 రూ చెక్కును మంగళవారం అనగా తేది 22-11-2022 మంగళవారం నాడు యంపిపి కంటుభోతు రాంబాబు ఆధ్వర్యంలో అవంతి శ్రీనివాసరావు చేతులు మీదుగా అందివ్వడం జరిగింది.