నేపియర్ వేదికగా మంగళవారం జరగనున్న మూడవ టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, రెండవ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ విజేతగా నిలవాలని భారత్ భావిస్తోంది.
భారత్ (తుది జట్టు): ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా(సి), దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్ (తుది జట్టు): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, టిమ్ సౌతీ(సి), లాకీ ఫెర్గూసన్