అశ్లీల వీడియోలు చూపిస్తూ భర్త తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని యూపీలోని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాపూర్ లోని గర్ ముక్తేశ్వర్ కొత్వాలి ప్రాంతంలో ఓ మహిళ.. భర్త తనకు అశ్లీల వీడియోలు చూపిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. దీనికి సంబంధించి తనను చిత్రహింసలకు గురి చేసిన వీడియోను పోలీసులకు అందజేసింది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపించిన పోలీసులు భర్త మానసిక స్థితిపై విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa