ఝార్ఘండ్ లోని పలామూలో భూ వివాదాలు అధికం. అయితే గర్వా జిల్లాలోని సునీల్ ముఖర్జీ నగర్ గ్రామాన్ని ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేసిన ఘటన కలకలం రేపింది. సదరు యాజమాన్యం గ్రామంలో స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాగా విషయం తెలిసి గ్రామస్థులు ఆందోళన చెందారు. దిక్కు తోచని స్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పలామూ డివిజనల్ కమిషనర్ కోర్టులో కేసు వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa