టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ 4, సిరాజ్ 4, హర్షల్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కాన్వే 59, ఫిలిప్స్ 54 రన్స్ తో రాణించారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే టీమిండియా 20 ఓవర్లలో 161 రన్స్ చేయాలి.