చలికాలంలో చాలా మందికి గొంతు నొప్పి వస్తుంది. దగ్గు, గొంతునొప్పితో బాధపడే వారు టమాటా, నారింజ, నిమ్మ వంటి పుల్లనివి తినకూడదు. కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు, ఐస్‌క్రీములకు దూరంగా ఉండాలి. వీటి రోగనిరోధక వ్యవస్థ బలహీనమై, గొంతునొప్పి పెరుగుతుంది. మసాలాలతో కూడిన పదార్థాలు కూడా తినకూడదు. పొడి దగ్గు మరింత పెరుగుతుంది. పెరుగు తింటే కఫం పెరిగే అవకాశం ఉంది. వైద్యుడిని వెంటనే సంప్రదించడం మంచిది.