వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. మేఘాలయలో ఈ తెల్లవారుజామున 3.46 గంటలకు తురాకు తూర్పు ఈశాన్యంగా 37 కి.మీ దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం లోతు 5 కి.మీ లోతున నమోదైందని అధికారులు తెలిపారు. భూకంపంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa