ఉల్లి రసంలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉల్లి పాయలనుఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. డయాబెటిస్ సమస్యలు సులభంగా తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తప్పనిసరిగా తాగాలి. ఈ రసం ముఖ్యంగా టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ రోగులకు ప్రభావవంతంగా ఉంటుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా, శరీరంపై వాపులు మరియు నొప్పులు సులభంగా ఉపశమనం పొందుతాయి.