ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూ జాగరణ్ వేదిక సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 11:38 AM

కర్ణాటకలోని హిందూ జాగరణ్ వేదిక తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దక్షిణ కన్నడ జిల్లా సుబ్రమణ్యలోని సుబ్రహ్మణ్య దేవాలయంలోని చంపా షష్టి సందర్భంగా హిందూ జాగరణ్ వేదిక.. ఇతర వర్గాల దుకాణాలు, స్టాళ్లను నిషేదిస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్లు వేసింది. ‘కుక్కే సుబ్రహ్మణ్య చంపా షష్టి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఇతర మతస్థుల వ్యాపార లావాదేవీలు నిషేధించాం’ అని సుబ్రమణ్య యూనిట్ పేరుతో పోస్ట్ చేసిన పోస్టర్ లో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com