నిజాంపట్నం జడ్పిటిసి సభ్యుడు నర్రా సుబ్బయ్య కారు ప్రమాదానికి గురైంది. పొన్నూరు మండలం మునిపల్లి వద్ద శుక్రవారం సుబ్బయ్య కారును కూరగాయల ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa