బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే హైబీపీ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిసిపోయి నైట్రిక్ యాసిడ్‌ని విడుదల చేస్తాయి. తద్వారా రక్తనాళాలు వ్యాకోచించి హైబీపీ సమస్య పోతుంది. ఫలితంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ తాగేవారిలో లివర్ సమస్యలు దరిచేరవు. మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది.