ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1400 ఏళ్ల నాటి చెట్టును చూశారా?

international |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 01:29 PM

భూమిపై కొన్ని చెట్లు వందల ఏళ్లు బతకగలవు. అయితే మరి కొన్ని అరుదైన చెట్లు మాత్రం వేల ఏళ్లు కూడా జీవించగలవు. అలాంటిదే చైనాలోని ఓ బుద్ధిస్ట్ టెంపుల్‌లో ఉన్న గింకో ట్రీ. దీని వయసు 1400 సంవత్సరాలు. ఈ చెట్లు 3000 ఏళ్ల వరకు బతకగలవు. పూర్తి పసువు రంగులో ఎంతో అందంగా ఉన్న ఈ చెట్టును చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com