దేశంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద భవనాలు నేటి నుండి విద్యుత్ దీపాల వెలుగులో ఆకట్టుకోనున్నాయి. నేటి నుండి ఏడాది పాటు భారత్ జీ20 దేశాలకు అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో జీ20 చిహ్నంతో ఈ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా తాజ్ మహల్, ఆగ్రా కోట సహా పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న 100 పురాతన భవంతును విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa