తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. నవంబర్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టూ వసూళ్లు రూ.2759 కోట్లు కాగా, ఈ నవంబర్ లో 14 శాతం మేర పెరిగి రూ. 3,134 కోట్లకు చేరాయి. మరోవైపు తెలంగాణలో గత నవంబర్ నెలలో రూ.3931 కోట్లు జీఎస్టీ వసూళ్లు రాగా, ఈ నవంహర్ లో 8 శాతం మేర పెరిగి రూ.4,228 కోట్లు వసూలు అయినట్లు జీఎస్టీ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa