Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Dec 02, 2022, 11:43 AM
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వరుసగా 9వ నెల రూ.100 కోట్ల మార్క్ ను దాటింది. నవంబర్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.127.3 కోట్లు వచ్చింది. మార్చి నెల నుంచి ప్రతినెలా తిరుమల శ్రీవారి ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. జూలై నెలలో అత్యధికంగా రూ.139.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com