ఓ వృద్ధుడు అప్పుడే బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకున్న 20,000 డాలర్ల (రూ.16లక్షల పైనే) నగదుతో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి చూసుకునేసరికి నగదు మిస్సైంది. దీంతో ఎవరో దొంగలించి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే అతడి ఇంటికి వచ్చిన ఓ జంట తాను డ్రా చేసిన నగదును అతడికి తెచ్చిచ్చారు. విత్‌డ్రా స్లిప్‌లో అడ్రెస్ ఆధారంగా వారు వచ్చారు. నగదు డ్రా చేసిన తర్వాత కారులో ఎక్కే క్రమంలో నగదు ఎన్వలప్‌ను ఆ వృద్ధుడు చేజార్చుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa