ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్వీపాలకు వీరజవాన్ల పేర్లు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 01:06 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండమాన్, నికోబార్ దీవుల్లోని 21 నిర్మానుష్య ద్వీపాలకు పరమ వీరచక్ర అవార్డు పొందిన వీరజవాన్ల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. 'INAIN370' ద్వీపానికి మొదటగా పరమ వీరచక్ర అవార్డు పొందిన సోమ్ నాథ్ శర్మ పేరు ప్రకటించింది. దీంతో ఈ దీవి పేరు "సోమ్ నాథ్ ద్వీప్" గా మారింది. అంతేకాకుండా, అబ్దుల్ హమీద్, అరుణ్ ఖేత్రపాల్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్ పేర్లను మిగతా దీవులకు పేర్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com