మరికాసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా నలుగురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతోంది. నేటి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (wk), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్: లిటన్ దాస్ (c), అనముల్ హక్, శాంటో, షకీబ్, రహీమ్, మహ్మదుల్లా, అఫిఫ్, మెహిదీ హసన్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్, ఏబడోట్ హుస్సేన్.