తిరుపతి షోలా పూర్ (01437/01438) మధ్య కడప మీదుగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యేక రైలును నడపనున్నట్లు కడప రైల్వేస్టేషన్ మేనేజరు డి. ఎన్. రెడ్డి తెలిపారు. ఈ రైలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ వరకు ప్రతి గురువారం షోలాపూర్ నుంచి బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి షోలాపూర్ కు ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ వరకు ప్రతి శుక్రవారం. బయలుదేరుతుందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa