రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న డిమాండ్తో కర్నూలు నగరంలో సోమవారం తలపెట్టిన సీమ గర్జన కార్యక్రమానికి కొలిమిగుండ్ల మండలం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం భారీగా వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు. రాష్ట్రంలో మూడు రాజధాని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఉన్నారు.