ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 7న ‘జయహో బీసీ మహాసభ–వెనకబడిన కులాలే వెన్నుముక’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 11:42 AM

బీసీలకు చంద్రబాబు చేసిన ద్రోహం జ‌య‌హో బీసీ మ‌హాస‌భ‌లో ఎండ గడతామ‌ని బీసీ మంత్రులు,  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బీసీ నాయకులు స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియమ్‌లో ఈనెల 7న నిర్వహించనున్న ‘జయహో బీసీ మహాసభ–వెనకబడిన కులాలే వెన్నుముక’ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి) బూడి ముత్యాలనాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఐ అండ్‌ పీఆర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైయస్సార్‌సీపీ బీసీ సెల్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, నవరత్నాలు వైస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తితో పాటు, పార్టీకి చెందిన పలువురు బీసీ నాయకులు పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com