బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏపీలో వచ్చే 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని, ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా వుంటుందని పేర్కొంది. ఈ నెల 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తరకోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.13 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.19 గంటలకు కానుంది.
ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.18 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.29 గంటలకు కానుంది.
ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.38 గంటలకు కానుంది.
కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.31 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.45 గంటలకు కానుంది.
కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.25 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.44 గంటలకు కానుంది.
గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 గ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.35 గంటలకు నమోదు కానుంది.
కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.21 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.34 గంటలకు కానుంది.
విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.13 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.21 గంటలకు కానుంది.
చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.21 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.43 గంటలకు కానుంది.
అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.28 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.48 గంటలకు కానుంది.
నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.18 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.39 గంటలకు కానుంది.
శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.09 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.17 గంటలకు కానుంది.